ట్రంప్ సంచలన నిర్ణయం

ట్రంప్ సంచలన నిర్ణయం - ఈ దేశాలకు సహాయం బంద్ "అక్షర ఉదయమ్" న్యూస్ ఈ వారం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక, ప్రపంచంలోని అన్ని దేశాలకు సహాయం అందించడంపై ఆయన కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారతదేశంలో కూడా ఈ నిర్ణయం చర్చలకు దారి తీసింది. ప్రస్తుతానికి అమెరికా ప్రభుత్వం విదేశీ సహాయం విధానాలను సమీక్షిస్తుంది. తద్వారా భారతదేశంలో నిర్వహించే కొన్ని నిధులపై ప్రభావం పడే అవకాశముంది. భారతదేశంలో ఈ ప్రాజెక్టులపై ప్రభావం.. ఈ...