పంజా సెంటర్ లో తృప్తి క్వాంటీన్లు ప్రారంభం

పంజా సెంటర్ లో తృప్తి క్వాంటీన్లు ప్రారంభం   తృప్తి క్వాంటీన్లలో డ్వాక్రా మహిళలచే రుచికరమైన ఆహారం డ్వాక్రా మహిళలను ఎంటర్ ప్రెన్యూర్స్ గా చేయడమే ప్రభుత్వ లక్ష్యం పీ4 లో భాగంగా మహిళలచే తృప్తి క్యాంటీన్ల నిర్వహణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్   అక్షర ఉదయమ్ - విజయవాడ రాష్ట్రంలోని పేద మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచి, స్వావలంబన సాధించే దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్...