‘నిజం గెలిచింది.. నీతి నిలిచింది’ : చంద్రబాబు అక్రమ అరెస్టుపై 53 కొవ్వొత్తులతో చీఫ్ విప్ జీవీ దంపతులు

‘నిజం గెలిచింది.. నీతి నిలిచింది’ చంద్రబాబు అక్రమ అరెస్టుపై 53 కొవ్వొత్తులతో చీఫ్ విప్ జీవీ దంపతులు   అక్షర ఉదయమ్ - వినుకొండ   గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం నారా చంద్రబాబు నాయుడిపై తప్పుడు కేసులు పెట్టి, 53 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ శాసన సభ్యులు జీవీ ఆంజనేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘నిజం గెలిచింది.. నీతి నిలిచింది’ అనే...