సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూసివేత
సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూసివేత అక్షర ఉదయమ్ - తిరుపతి సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం నుండి టిటిడి స్థానిక ఆలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం, శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయాల తలుపులు మూసివేస్తారు. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటల నుండి...