టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ, నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్ర

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ, నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్ర   అక్షర ఉదయమ్ - అమరావతి   ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు పడింది. అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో సీనియర్ ఐఏఎస్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం పైన విచారణ చేస్తున్న సిట్ తాజాగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో గతంలో ఈవోగా పని చేసిన సమయంలో...