అక్షర ఉదయమ్
Date of Publish : 09 February 2026, 6:22 pm Posted by : అక్షర ఉదయమ్

సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో ముద్దాడ

సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో ముద్దాడ

 

అక్షర ఉదయమ్ – అమరావతి

టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించిన సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర సీఎంని కలిసి తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించారు.