టీటీడీ సేవలు, సౌకర్యాల్లో 100 శాతం మార్పు కనిపించాలి
టీటీడీ సేవలు, సౌకర్యాల్లో 100 శాతం మార్పు కనిపించాలి తిరుమలలో సేవలు బాగుంటే ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుంది అభివృద్ది పనుల పేరుతో డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టొద్దు టీటీడీలో మనం ధర్మ కర్తలం, నిమిత్త మాత్రులం వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలి అనుభవజ్ఞుల పేరుతో అవసరం లేకపోయినా పాత వారిని ఇంకా కొనసాగించ వద్దు త్వరలో జెఇఓ, సీవీఎస్ఓ, ఎస్వీబీసీ చైర్మన్, బి.ఐ.ఆర్.ఆర్.డి. డైరెక్టర్ల నియామకం ప్రక్షాళన వందశాతం జరగాల్సిందే.. ఏ స్ధాయిలోనూ మినహాయింపులు లేవు అలిపిరిలో భక్తుల...