అక్షర ఉదయమ్
Date of Publish : 25 August 2025, 12:54 pm Posted by : అక్షర ఉదయమ్

పిడుగురాళ్ళలో రైలు కిందపడి ఇద్దరు మృతి

పిడుగురాళ్ళలో రైలు కిందపడి ఇద్దరు మృతి

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

పిడుగురాళ్ళ పట్టణం జానపాడు రైల్వే గేట్ వద్ద సోమవారం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రైలు కిందపడి మృతి చెందారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in