టాస్క్ ఫోర్స్ బృందం జరిపిన రెండు దాడుల్లో కేజి గంజాయి స్వాధీనం, నలుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
టాస్క్ ఫోర్స్ బృందం జరిపిన రెండు దాడుల్లో కేజి గంజాయి స్వాధీనం, నలుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్ అక్షర ఉదయమ్ - గుంటూరు గుంటూరు జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగినదనీ, ఇక నుండి టాస్క్ బృందం వారిచే నిరంతర దాడులు నిర్వహించడం జరుగుతుందని గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టాస్క్...