కాల్పుల్లో ఇద్దరు దొంగలు గాయపడ్డారు: హైదరాబాద్ సీపీ సజ్జనార్
కాల్పుల్లో ఇద్దరు దొంగలు గాయపడ్డారు: హైదరాబాద్ సీపీ సజ్జనార్ [video width="848" height="478" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/10/AQPC9n7yNz37yI78E3rPK1M7PnbnXSdg1EvR5qT-64xzv01dkS3v6YWrmSZR02rVumFRnceedLKEui-Fbk6urCSDycq1tho_nD9PC7-jwHdNJQ.mp4"][/video] [video width="848" height="478" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/10/AQOpqPVWA34D9AzySqNxpN7CP0Hs7l6piAkoNJ2zCxwEAl9AGNivAvzdQWLsxeMWPDYBVJM4Z6zdt8aqyWAcvNZWTPydP38ag1piIgaF5Nt6bg-1.mp4"][/video] అక్షర ఉదయమ్ - హైదరాబాద్ చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనలో ఇద్దరు దొంగలు గాయపడ్డారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar) తెలిపారు. ఘటనా స్థలిని పరిశీలించిన అనంతరం సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. గాయపడి, పోలీసులకు చిక్కిన దొంగ ఒమర్‌పై 25 కేసులతో పాటు రౌడీషీట్ ఉందని సీపీ తెలిపారు. దొంగలను పట్టుకునే క్రమంలో డీసీపీ చైతన్య రెండు రౌండ్లు కాల్పులు...