నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు
నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు ఇద్దరి నిందితులను అరెస్ట్ చేయినట్టి వెల్లడించిన సౌత్ డీఎస్పీ బాణోదయ నిందితులు: చల్ల అంజిబాబు (39) పరిమిశెట్టి లక్ష్మణ్ (40) నిందితులు బైక్ మెకానిక్ మరియు ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నారూ. 2012 నుండి వీరు దొంగతనాలు చేస్తున్నారు వీరి పై పలు కేసులు ఉన్నాయి. నల్లపాడు పరిధిలో 12 కొత్తపేట పరిధిలో 2 లాలాపేట పరిధిలో 2, ఓల్డ్ గుంటూరు పరిధిలో 2 ద్విచక్ర వాహనాలు దొంగలించారు. ముద్దాయిల వద్దనుండి...