జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు
జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు - ప్రజలకు అందించే సేవల్లో పూర్తి స్థాయి సంతృప్తి రావాల్సిందే - ఆర్టీసీలో సౌకర్యాలు, సదుపాయాలు ఇంకా మెరుగు పడాలి - దీపం లబ్దిదారుల ఖాతాలో ఒకేసారి 3 సిలిండర్ల సొమ్ము - డాటా అనలిటిక్స్‌కు అన్ని శాఖల్లో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి - ప్రభుత్వ పథకాలు, సేవలపై సమీక్షలో సిఎం చంద్రబాబు నాయుడు అక్షర ఉదయమ్ - అమరావతి జూన్ 12 తరువాత ఎప్పుడైనా రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు మొదలు...