అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం : సీఎం చంద్రబాబు సూచనలకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా
అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతాం జాతీయ స్థాయిలో సంజీవని అమలును పరిశీలిస్తాం సీఎం చంద్రబాబు సూచనలకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందన్న కేంద్ర ఆరోగ్య మంత్రి అక్షర ఉదయమ్ - విజయవాడ అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం బయో వ్యాలీకి జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనకు...