భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్: అభివృద్ధి వైపు శరవేగం అక్షర ఉదయమ్ - భోగాపురం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అయిన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ ఎయిర్‌పోర్ట్ దాదాపు 15 నెలల్లో పూర్తి అయ్యే అవకాశముంది. ప్రధాన మంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో నిర్మాణ పనులు దూకుడుగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం రాష్ట్రానికి ఒక మైలురాయిగా మారబోతుంది. భారీ నిర్మాణ పనులు భోగాపురం...