అక్షర ఉదయమ్
Date of Publish : 19 January 2026, 11:22 am Posted by : అక్షర ఉదయమ్

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) చీఫ్ కమిషనర్ గా వజ్జా నియామకం

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) చీఫ్ కమిషనర్ గా వజ్జా నియామకం

 

కమిషనర్లుగా మరో నలుగురుని నియమించిన ప్రభుత్వం

 

అక్షర ఉదయమ్ – అమరావతి

 

ఏపీ సమాచార కమిషన్ కు చీఫ్ కమిషనర్ సహా నలుగురు కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

వజ్జా శ్రీనివాసరావుచీఫ్ కమిషనర్

వట్టికూటి శరత్ చంద్ర కల్యాణ చక్రవర్తికమిషనర్

గాజుల ఆదెన్నకమిషనర్

ఒంటేరు రవిబాబుకమిషనర్

పరవాడ సింహాచలం నాయుడుకమిషనర్లుగా ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల సర్వీస్ లేకుంటే 65 ఏళ్లు వచ్చే వరకు ఆర్టీఐ కమిషనర్లుగా పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.