సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) చీఫ్ కమిషనర్ గా వజ్జా నియామకం

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) చీఫ్ కమిషనర్ గా వజ్జా నియామకం   - కమిషనర్లుగా మరో నలుగురుని నియమించిన ప్రభుత్వం   అక్షర ఉదయమ్ - అమరావతి   ఏపీ సమాచార కమిషన్ కు చీఫ్ కమిషనర్ సహా నలుగురు కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వజ్జా శ్రీనివాసరావు - చీఫ్ కమిషనర్ వట్టికూటి శరత్ చంద్ర కల్యాణ చక్రవర్తి - కమిషనర్ గాజుల ఆదెన్న - కమిషనర్ ఒంటేరు రవిబాబు - కమిషనర్...