అక్షర ఉదయమ్
Date of Publish : 13 February 2025, 10:00 pm Posted by : అక్షర ఉదయమ్

కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్ కు వల్లభనేని వంశీ తరలింపు

అక్షర ఉదయమ్ – విజయవాడ

దాదాపు 8 గంటల పాటు వంశీని ప్రశ్నించిన పోలీసులు.

కాసేపట్లో ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ముందు వంశీని ప్రవేశపెట్టే అవకాశం.

రిమాండ్ విధిస్తే జైలుకు తరలించేందుకు పోలీసుల ఏర్పాట్లు.

పడమట పోలీస్ స్టేషన్లో సత్యవర్థన్ స్టేట్ మెంట్ రికార్డ్.

సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపు కేసులో మరో ఇద్దరు అరెస్ట్.

A7 ఎలినేని శివరామకృష్ణ, A8 లక్ష్మీపతి అరెస్ట్.