హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్

హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్   అక్షర ఉదయమ్ - హైదరాబాద్   హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఇప్పటివరకు సీపీగా ఉన్న సీవీ ఆనంద్ నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సజ్జనార్, సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ...