తిరుమలలో పోలీసులతో పాటు విజిలెన్స్ అధికారులు నాన్ లోకల్ హ్యాకర్లు పై దాడులు
అక్షర ఉదయమ్ - తిరుమల తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు తిరుమలలో పోలీసులతో పాటు విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా నాన్ లోకల్ హ్యాకర్లు పై దాడులు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో శాంతి భద్రతలు కాపాడటంతో పాటు నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా తిరుమలలో పోలీసులు మరియు విజిలెన్స్ వారితో కలసి టూ టౌన్ సీఐ శ్రీరాములు గారు తనిఖీలు నిర్వహించినారు. తిరుమలలో భక్తులతో రద్దీగా ఉండే ప్రదేశాలైన నందకం గెస్ట్ హౌస్,...