పల్నాడు జిల్లా రొంపిచర్లలో విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు

అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత.
విశ్వసనీయ సమాచారంతో వేకువ జామున తనిఖీలు చేపట్టిన గుంటూరు విజిలెన్స్ టీమ్.
రొంపిచర్ల మండలంలో రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనం సీజ్.
వరుస దాడులతో రేషన్ మాఫియా గుండెల్లో రైళ్లు.
అక్షర ఉదయమ్ – పల్నాడు జిల్లా