సీఎం అయ్యాక తొలి భావోద్వేగ ప్రసంగంతో ఆకట్టుకున్న విజయ్
సీఎం అయ్యాక తొలి భావోద్వేగ ప్రసంగంతో ఆకట్టుకున్న విజయ్ అక్షర ఉదయమ్ - చెన్నై “రాజకీయాల్లోకి రావాలని మీరు కోరారు.. మీరే నన్ను తమిళనాడు ముఖ్యమంత్రిని చేశారు” అన్న విజయ్.. “నా ప్రతి కష్టం, ప్రతి అడ్డంకిని మీ సొంతంగా భావించి నాతో నిలబడ్డారు” అంటూ ప్రజలకు కృతజ్ఞతలు. “నేను దేవుడు పంపిన దూతను కాదు.. సాధారణ మనిషిని మాత్రమే”.. తమిళనాడుపై దాదాపు రూ.10 లక్షల కోట్ల అప్పు భారం ఉందన్న సీఎం విజయ్. “పాలనలోకి వచ్చిన తర్వాతే రాష్ట్ర పరిస్థితులు,...