భవానీ దీక్షల విరమణకు విజయవాడ సిద్ధం

భవానీ దీక్షల విరమణకు విజయవాడ సిద్ధం   ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి అనిత   అక్షర ఉదయమ్ - విజయవాడ   విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసందర్భంగా హోం మంత్రి తానేటి వనిత అనిత మంగళవారం ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.   మంత్రితో పాటు ఆలయ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో భద్రతా...