విజయవాడ వెస్ట్ ఈజ్ ద బెస్ట్
విజయవాడ వెస్ట్ ఈజ్ ద బెస్ట్ ఏపీలోని అసెంబ్లీ నియోజక వర్గాల్లో టాప్-1గా విజయవాడ వెస్ట్. వివిధ ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకుని 175 నియోజక వర్గాలకు ఏపీ ప్రభుత్వం ర్యాంకులు. మొత్తం 175 నియోజక వర్గాల్లో ఎ ప్లస్‌లో 21 నియోజక వర్గాలు.. ఎ గ్రేడ్‌లో 153 నియోజక వర్గాలు, బి గ్రేడ్‌లో ఒక నియోజక వర్గం. 90 శాతం పైగా మార్కులతో ఎ ప్లస్ గ్రేడ్ సాధించిన 13 నియోజక వర్గాలు. 93 శాతం మార్కులతో నంబర్ వన్‌గా విజయవాడ పశ్చిమ...