పిల్లలలో దృష్టి దోషాలను చిన్నతనంలోనే గుర్తిస్తే నివారించొచ్చు

పిల్లలలో దృష్టి దోషాలను చిన్నతనంలోనే గుర్తిస్తే నివారించొచ్చు   నేటి బాలలే రేపటి పౌరులు.. దేశ భవిషత్తు యువత చేతిలో ఉంది కూటమి ప్రభుత్వం దృష్టిలో రాష్ట్ర భవిషత్తు అంటే మన పిల్లలు ఉజ్వల భవిషత్తే సానా సతీష్ బాబు ఫౌండేషన్ - ఏలూరు టీమ్ ఆధ్వర్యంలో "చిన్నారి నేత్రాలు - సంరక్షణ" సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి     సానా సతీష్ బాబు ఫౌండేషన్ - ఏలూరు టీమ్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలోని అన్ని...