వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం

వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం అనుకూలం.. 282, వ్యతిరేకం 232 లోక్ సభలో 12 గంటల పాటు సాగిన చర్చ ఓటింగ్ కు ప్రధాని మోడీ డుమ్మా నేడు రాజ్యసభ ముందుకు బిల్లు రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి - ప్రతిపక్ష పార్టీల ఎంపీలు దీన్ని ఇండియా బ్లాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది   అక్షర ఉదయమ్ - న్యూఢిల్లీ వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై బుధవారం లోక్ సభలో వాడీవేడీ చర్చ జరిగింది. 12 గంటల పాటు...