ఈ నెల 15న హంద్రీనీవా మెయిన్ కెనాల్ ద్వారా జీడిపల్లికి నీటి విడుదల
ఈ నెల 15న హంద్రీనీవా మెయిన్ కెనాల్ ద్వారా జీడిపల్లికి నీటి విడుదల ఫేజ్ 2 పనులు పూర్తి చేసి జులై 31 నాటికి పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు కృష్ణా నీళ్లు లక్ష్యాల మేరకు కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయాలి గాలేరు నగరి ద్వారా కడపకు నీళ్లు ఇచ్చేందుకు పనులు ప్రారంభించండి పోలవరం ఎడమ కాల్వ పనులు ఈ నెలాఖరుకు పూర్తి 2026 జూన్‌కు వెలుగొండను పూర్తిచేసి నీళ్లివ్వాలి ప్రాధాన్యతా క్రమంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఈ ఏడాది నీటి ప్రవాహాలు ఆశాజనకం......