పిడుగురాళ్ళ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించ బోతున్నాం – వైద్యులు వున్నం దంపతుల ధీమా
అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ [video width="1280" height="720" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2026/11/YouCut_20261105_133911949.mp4"][/video] పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలో అద్దంకి పిడుగురాళ్ళ జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిని, ప్రముఖ వైద్యులు వున్నం దీపిక నాగ మల్లిఖార్జునరావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు వున్నం నాగ మల్లిఖార్జునరావు, ఆయన సతీమణి జెడ్పీటీసీ అభ్యర్థి వున్నం దీపిక మాట్లాడుతూ ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ప్రజానీకం సంతోషంగా ఉన్నారని, తమకు...