తెలుగోడి గళం – అవినీతి పై సమరం
ఇచ్చిన మాట ప్రకారం పవన్ కల్యాణ్ మా ఇంటికి రావడం సంతోషంగా ఉంది
ఇంటికి పెద్ద కుమారుడిలా నా యోగ క్షేమాలు తెలుసుకున్నారు.
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
కుటుంబానికి అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు : ఇండ్ల నాగేశ్వరమ్మ
అక్షర ఉదయమ్ – ఇప్పటం
WhatsApp us