అక్షర ఉదయమ్
Date of Publish : 24 December 2025, 3:54 pm Posted by : లక్ష్మణరావు మల్లెంశెట్టి

ఇచ్చిన మాట ప్రకారం పవన్‌ కల్యాణ్‌ మా ఇంటికి రావడం సంతోషంగా ఉంది

ఇచ్చిన మాట ప్రకారం పవన్‌ కల్యాణ్‌ మా ఇంటికి రావడం సంతోషంగా ఉంది

 


ఇంటికి పెద్ద కుమారుడిలా నా యోగ క్షేమాలు తెలుసుకున్నారు.

ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

కుటుంబానికి అండగా ఉంటానని పవన్‌ భరోసా ఇచ్చారు : ఇండ్ల నాగేశ్వరమ్మ

 

అక్షర ఉదయమ్ – ఇప్పటం