తెనాలి పట్టణంలో రౌడీయిజం, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాము: గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్
తెనాలి పట్టణంలో రౌడీయిజం, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాము: గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ అక్షర ఉదయమ్ - తెనాలి తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి 1వ, 2వ పట్టణ మరియు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లను సందర్శించి, పలు అంశాలను సమీక్షించారు. గంజాయి నిర్మూలన మహిళల భద్రత రౌడీ షీటర్ల అణచివేత సైబర్ నేరాలపై అవగాహన వంటి పలు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించాలని పోలీస్...