9 నెలల్లో ఉద్యోగులకు రూ.7230 కోట్ల బకాయిలు విడుదల చేశాం
9 నెలల్లో ఉద్యోగులకు రూ.7230 కోట్ల బకాయిలు విడుదల చేశాం గత ప్రభుత్వం రూ.20,637 కోట్ల బకాయిలు పెట్టేసింది ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే అందుకే ఇబ్బందులున్నా వారి బకాయిలు విడుదల చేశాం సౌలభ్యాన్ని బట్టి మిగిలిన బకాయిలు విడుదల చేస్తాం కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి పీ4లో ఉద్యోగ కుటుంబాలు భాగస్వామ్యం కావాలని పిలుపు ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఉండేలా చూడాలని ఆదేశం అక్షర ఉదయమ్ - అమరావతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వం...