చరిత్ర సృష్టించాలంటే పోరాడాలి : మంత్రి నారా లోకేష్

సమస్యలు పరిష్కరించుకునే శక్తి మనకు ఉంది ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి ఓం క్యాప్ ద్వారా విదేశాల్లో ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు! ప్రైవేటు ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీ అసోసియేషన్ల ప్రతినిధుల సమావేశంలో మంత్రి నారా లోకేష్   అక్షర ఉదయమ్ - ఉండవల్లి   చరిత్ర సృష్టించాలంటే పోరాడాలని, ఐదేళ్లలో విద్యా వ్యవస్థలో మార్పులకు అందరి సహకారం కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో ప్రైవేటు ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఒకేషనల్, అన్...