రేపటి నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తాం: మంత్రి నాదెండ్ల
రేపటి నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తాం - మంత్రి నాదెండ్ల [video width="846" height="720" mp4="https://aksharaudayam.in/wp-content/uploads/2025/05/VID-20250506-WA0442.mp4"][/video] కొత్త కార్డులు, మార్పులు - చేర్పులు, చిరునామా మార్చుకోవచ్చు. రేషన్ కార్డుల మార్పు కోసం 3.28లక్షల దరఖాస్తులు వచ్చాయి. క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తాం.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే 6 నెలల రేషన్ వివరాలు తెలుస్తాయి. స్మార్ట్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు స్పష్టంగా కనిపిస్తాయి.. స్మార్ట్ కార్డుతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే...