రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలుపుతాం

రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగాన్ని ప్రపంచ స్థాయిలో నిలుపుతాం ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌డుతుంది రాష్ట్ర వ్య‌వ‌సాయ, మ‌త్స్య‌శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో ఆక్వాకల్చర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం నిర్వ‌హ‌ణ‌ రాష్ట్రంలోని అన్ని ఆక్వాకల్చర్ యూనిట్లు తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు రిజర్వాయర్లలో కేజ్ కల్చర్ ద్వారా 5 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా ప్ర‌ణాళిక‌లు మత్స్యరంగ అభివృద్ధి, సుస్థిరమైన ఆక్వాకల్చర్, రైతుల ఆదాయ పెంపు, దేశీయ మార్కెట్ బలోపేతం...