లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే ఎవ్వరినీ ఉపేక్షించం
లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగిస్తే ఎవ్వరినీ ఉపేక్షించం మహిళల రక్షణకు శక్తి యాప్ తెచ్చాం, పోలీసులు అప్రమత్తంగా లేకపోతే చర్యలు ఈగల్ వ్యవస్థతో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాం రాజకీయ ముసుగులో నేరాలు, ఘోరాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోం నా రాజకీయ జీవితంలో హత్యా రాజకీయాలకు తావులేదు గత ఐదేళ్లు అసెంబ్లీలో బూతులు విన్నాం, ఇప్పుడు ప్రజా సమస్యలపై చర్చిస్తున్నాం శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు అక్షర ఉదయమ్ - అసెంబ్లీ ప్రతినిధి శాంతి, భద్రతలకు విఘాతం...