జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటు పడతా
జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటు పడతా - డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ పల్నాడు ప్రాంతంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటు పడతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. ఆదివారం పల్నాడు ఒయాసిస్ లో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తి రీత్యా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటారని, వారికి వైద్య...