సన్ రైజ్ స్టేట్ నుంచే 2026కి స్వాగతం..!

2026 తొలి సూర్యోదయం సన్ రాజ్ స్టేట్ నుంచే అంటూ సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు నాయుడు పోస్టు.
అరకు లోయలో సూర్యుని దృశ్యాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న సీఎం చంద్రబాబు.
2026 కూడా రాష్ట్రానికి అభివృద్ధి, పురోగతి తీసుకు రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్ష.
అక్షర ఉదయమ్ – అరకు