వాట్సప్ గవర్నెన్స్, సాంకేతిక పాలనతో ప్రజలకు మెరుగైన సేవలు: సీఎం చంద్రబాబు

వాట్సప్ గవర్నెన్స్, సాంకేతిక పాలనతో ప్రజలకు మెరుగైన సేవలు: సీఎం చంద్రబాబు     అక్షర ఉదయమ్ - అమరావతి   జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పాలనలో నూతన దిశను సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును సమీక్షిస్తూ, సామర్థ్య పెంపు, పారదర్శకత, వేగవంతమైన సేవలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.   వాట్సప్ గవర్నెన్సు సేవలను మరింత మెరుగుపరచే చర్యలు తీసుకోవాలి. డిజి వెరిఫై-ఏపీ ద్వారా ధృవపత్రాల భద్రతను ఏర్పాటు చేయాలి. ఏపీపీఎస్సీతో లింక్ చేశారు. గ్రామ,...