విజయవాడ – సింగపూర్ విమాన సర్వీస్ ఎప్పుడంటే..!

విజయవాడ - సింగపూర్ విమాన సర్వీస్ ఎప్పుడంటే..!   అక్షర ఉదయమ్ - విజయవాడ విజయవాడ- సింగపూర్ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ నుంచి మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు ఉంటుందని చెప్పారు. నవంబర్ 15 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని, విజయవాడ నుంచి నేరుగా సింగపూర్ లోని ఛాంగీ విమానాశ్రయానికి చేరుకోవచ్చని తెలిపారు. జులై 28న సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ సర్వీసు...