లోకం ఎటు పోతుంది…!!

లోకం ఎటు పోతుంది...!!   ఉత్తరాఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడల్సిన కన్నతల్లే కూతురిపట్ల కర్కషంగా వ్యవహరించింది. తన స్నేహితులతో పదమూడేళ్ల కూతురిపై అత్యాచారం చేయించింది. ఈ పనిచేసింది కూడా బీజేపీ మహిళా నేత కావడం ఆశ్చర్యకరం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే... బీజేపీ నేత అనామికా శర్మ తన కూతురుపైనే అత్యాచారం చేయించింది. కొన్నేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న అనామిక శర్మ సుమిత్ పట్వాల్ అనే వ్యక్తితో సహజీవనం...