మాట మీద నిలబడతారా..? రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? : ప్రత్యర్థికి యరపతినేని సూటి ప్రశ్న

- మాట మీద నిలబడే వారి ప్రశ్నలకు సమాధానం చెబుతానన్న యరపతినేని    అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ    మాట మీద నిలబడతారా..? రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? అంటూ గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు తన ప్రత్యర్థి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి సూటి ప్రశ్న సంధించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ యరపతినేని ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తమ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగాయని...