“ఆలపాటి”ని గెలిపించండి

- పట్టభద్రులకు యరపతినేని నిఖిల్ పిలుపు  - పిడుగురాళ్ళలో పట్టభద్రులను కలిసిన టిడిపి యువ నాయకుడు నిఖిల్, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు రాజన్          అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ  పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో ఉమ్మడి గుంటూరు - కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా)ని గెలిపించాలని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు యరపతినేని సాయి...