మీ అందరి ఆశీస్సులతో అల్లా దయతో ఈ రంజాన్ పండుగకు శాసన సభ్యునిగా మీ ముందున్నా..
గత రంజాన్ పండుగకు నమాజ్ కు వచ్చినప్పుడు నేను మాజీ శాసన సభ్యుడిని మీ అందరి ఆశీస్సులతో అల్లా దయతో ఈ రంజాన్ పండుగకు శాసన సభ్యునిగా మీ ముందున్నా.. రంజాన్ వేడుకలో ఎమ్మెల్యే యరపతినేని అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ ముస్లిం సోదర సోదరీ మణులకు అస్సలాము అలైకుమ్ రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్ : గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని యరపతినేని నగర్ లోని ఈద్గాలో సోమవారం గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు...