అక్షర ఉదయమ్
Date of Publish : 19 May 2025, 5:12 pm Posted by : అక్షర ఉదయమ్

గుంటూరు కలెక్టరేట్‌ ప్రాంగణంలో మహిళ ఆత్మహత్యాయత్నం

గుంటూరు కలెక్టరేట్‌ ప్రాంగణంలో మహిళ ఆత్మహత్యాయత్నం

 

తన స్థలం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళ డిమాండ్‌.

అనేక సార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని ఆవేదన.

సమస్య పరిష్కారం కోరుతూ ఎలుకల మందు తాగిన బుజ్జి అనే మహిళ.

కలెక్టరేట్‌లోనే బైఠాయించిన బుజ్జిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.

అక్షర ఉదయమ్ – గుంటూరు

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..