మహిళలు ధైర్యంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యం అవుతుంది
అక్షర ఉదయమ్ - గుంటూరు మహిళలు ధైర్యంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యం అవుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సమును పురస్కరించుకొని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు "మహిళ సాధికారత ర్యాలీ" నిర్వహించిన పోలీసు అధికారులు. గుంటూరు జిల్లా పోలీస్ పరేడ్ మైదానం నుండి మూడు బొమ్మల సెంటర్ మీదుగా తిరిగి పరేడ్ మైదానం వరకు గుంటూరు జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి శ్రీ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ...