మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా శక్తి బృందాల గస్తీ

మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా "శక్తి బృందాల" గస్తీ రద్దీ ప్రదేశాలలో ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తున్న శక్తి బృందాలు మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు చెక్ పెట్టేందుకు శక్తి వాట్సాప్ నెంబర్ "79934 85111"   మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా శక్తి బృందాలు ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని మహిళలకు రక్షణగా ఉండేందుకు సిఐ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతి సబ్ డివిజన్ పరిధిలో శక్తి బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో మొత్తం...