అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం (IDRR) సందర్భంగా వర్క్‌షాప్
అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం (IDRR) సందర్భంగా వర్క్‌షాప్ అక్షర ఉదయమ్ - అమరావతి అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవం (IDRR) సందర్భంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ , యూనిసెఫ్ ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో సంసిద్ధత మరియు భాగస్వామ్యంతో స్థామర్ధ్యం గల కమ్యూనిటీలను నిర్మించడం’ అంశంపై వర్చువల్ వర్క్‌షాప్ నిర్వహించినట్లు ఏపిఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ వర్క్‌షాప్ లోఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్, జిల్లాల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, యూనిసెఫ్ ప్రతినిధులు మొత్తంగా 600...