ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘ప్రపంచ చరిత్ర’ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ‘ప్రపంచ చరిత్ర’   నా తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి   ప్రపంచం పోకడలపై అధ్యయనం చేసి ఇటువంటి పుస్తకం తెలుగులో రాయడం అద్భుతం   సమాజానికి మంచి పుస్తకాన్ని అందించినందుకు అభినందనలు   వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు...అప్పుడూ, ఇప్పుడూ అలాగే ఉన్నారు   ప్రజలు మెచ్చుకునే ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ విధానాలు   నిర్మలా సీతారామన్ ప్రయాణం స్ఫూర్తి దాయకం...భారత్‌ను బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఆమె కృషి ప్రశంసనీయం...