“అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో పాల్గొన్న “యరపతినేని”, “జంగా”

"అన్నదాత సుఖీభవ" కార్యక్రమంలో పాల్గొన్న "యరపతినేని", "జంగా"   అక్షర ఉదయమ్ - పిడుగురాళ్ళ గత ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా రైతులకు ఇచ్చిన హామీ “అన్నదాత సుఖీభవ” పథకం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన “అన్నదాత సుఖీభవ” పథకాన్ని గురజాల నియోజక వర్గ పరిధిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పిడుగురాళ్ళ పట్టణం జానపాడు రోడ్డులోని శుభమస్తు కళ్యాణ మండపంలో నిర్వహించారు. “అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో గురజాల...