అక్షర ఉదయమ్ – రెంటచింతల

పల్నాడు జిల్లా మండల కేంద్రమైన రెంటచింతల గ్రామంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో కానుక మాత దేవాలయం 175 వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆంధ్రా, తెలంగాణ రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి కోడె గిత్తల ప్రదర్శన (ఎద్దుల బండ లాగుడు పోటీలు) కార్యక్రమంలో గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
